
నా తొలి చిరునవ్వుకు ప్రేరణ మా అమ్మా,
నా తొలి బుడి బుడి నడకలకు ప్రేరణ మా అమ్మా,
నా తొలి చిట్టి పొట్టి పలుకులకు ప్రేరణ మా అమ్మా,
నా తొలి అక్షరబ్యాసానికి గురువు మా అమ్మా,
నా తొలి దైవము,గురువు ,స్నేహితురలు మా అమ్మా,
కాని నా తొలి రాతలకు ప్రేరణ మాత్రాము నా నేస్తము పద్మార్పిత గారు.............

nice kavita starting lo mee friend inspiration to start chasaru inka mundu manchi kavitalu rastarani asistu............
ReplyDeleteKrishna
శుభం, మరి కానివ్వండి.
ReplyDeleteపద్మార్పితగారు ప్రేరణ అంటే మీ బ్లాగు మీద ఎక్స్పెక్టేషన్లు కొంచెం హై లెవెల్లో ఉంటాయండోయ్
కాస్త తీరిక చేసుకుని మీ బ్లాగు టైటిలు కొంచెం తెలుగు లిపిలో రాయించండి.
హరీష్.....హార్టీ వెల్ కం టు మన లోకం! లెటస్ ఎంజాయ్.....
ReplyDeleteఏమిటి అని ఆశ్చర్య పోకు ఏదో కాస్త కొత్తగా స్వాగతం పలకాలని ప్రయత్నం......
Wish u a Good luck.
కొత్త పాళీ గారు, చాలా దన్యవాదాలు అండీ,
ReplyDeleteనా నేస్తము అంత లా రాయాలేనూ కాని ప్రయత్నిస్తాను.
కొత్తపాళీగారు....మీరు అలా నా గురించి చెప్పి భయపెట్టకండి....ఏదో నా భావాలకి ప్రతిరూపం నా బ్లాగ్ అంతే!!
ReplyDeleteపద్మా గారూ,
ReplyDeleteనాకూ చాలా సంతొషము గా ఉంది ఇలా మీ అందరితొ నా బావాలను పంచుకొవడము
మీ అనుమతి లేకుండా మీ ఫొటొ వాడినందుకు క్షమించనడి
Its..ok!!ఏమీ అనుకోను అంటే చిన్ని సలహా కాస్త ధీర్ఘాలు, ఒత్తులు చూసుకోండి, బ్లాగ్ నిండా బోలెడంతమంది మేధావులున్నారు...తరువాత పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నాను.
ReplyDeleteinspiration tho rasini kavitalu chedive prati vaariki inspire chestundani aashistu all the best.
ReplyDeleteచాలా బాగా రాశారు. పద్మార్పిత గారినుండి ప్రేరణ పొందారన్న మాట.
ReplyDeleteఓ చిన్న మాట నేస్తం. మీకు తోచినట్టుగా మిరు రాయండి. ఎవరి అంచనాలో అందుకోవలని మాత్రం రాయొద్దు. ఈ పోష్టుకు వచ్చిన వ్యాఖ్యలు చూస్తే ఎందుకో అలా చెప్పాలనిపించింది.
@ పద్మార్పిత గారు : మీ రచనలు మరొకరి చేత రాయించేటట్లు చేశాయి అభినందనలు :)