
లక్ష్యాలుంటాయి..... కాని ఎలా సాధించాలొ తెలియదు.....
అవసరము మంచి అలొచనలని రేకెత్తిస్తుంది......
విభిన్నముగా ఆలోచించడము మెదలుపెడితే, నీ గమ్యన్ని నీవే నిర్దేశించుకుంటావు......
మనలొ కసి, పట్టుదల, సాధించాలనే తపన, కృత నిశ్చయము ఉంటే మనదే విజయము...
ప్రతిభా పాటవాలు,సాధించాలనే కోరిక, పనిమీద వ్యామొహం, నిజాయితీ....
వీటిలొ ఎ ఒక్క లక్షణం లేక పొయినా విజయము సాధించడము కష్టము...
విజయము తాలూకా ఆనందము ఎప్పుడు కలూగుతుంది అంటే, పోరాడి గెలుచుకున్నప్పుడే మాత్రమే...
కల కనగలిగితే దాన్ని సాకారము చేసుకొగలము, కాని ఆ కలను నిజము చేసుకొవాలంటే అందుకు తగ్గట్టు కష్టపడాలి...
నమ్మకము, అనుభంధము లేకపోతే జీవితము లో ముందుకు వెల్లలేము, పూర్తీ గ నమ్మనపుడు విజయము మన దగ్గరికీ రాదు....
పనీ చేస్తున్నంతసేపు ఆ పనీ మీద అభిమానము, శ్రద్ధ, కసి వుంటే విజయము మీదే....

జి. కె.ని దేవుడ్ని చేసేస్తారేమోనని ఆయన తన జీవిత కాలం భయపడ్డారు. ఆయన నిత్యం సత్యాణ్వేషిగానే చెప్పుకున్నారు. నేనూ అధ్యయనం చేస్తుంటా. మీ ప్రేరణ వచనాలకు థాంక్స్.
ReplyDeleteపదండి ముందుకు మరి విజయం వైపు పయనిద్దాం!
ReplyDeleteధన్యవాదాలండీ వర్మ గారు మరియు మా నేస్తము పద్మ గారికి
ReplyDeletenice thought
ReplyDeleteదీనికి JK ప్రేరణ అయ్యారో అన్నది అర్ధం కాలేదు. :(
ReplyDeleteచాల మంచి మాటలు చెప్పారు.
ReplyDeleteవిజయం మనదే :)
దయచేసి ఆ వర్డ్ వెరిఫికేషన్ తీసేయగలరు.